ఇల్లు లేని ప్రతి ఒక్కరికి గృహ లక్ష్మి…

నవతెలంగాణ-చివ్వేంల: ఇల్లు లేని ప్రతి ఒక్కరు  గృహ లక్ష్మి తో ఇల్లు నిర్మించు కోవాలని బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం  చివ్వెంల మండల కేంద్రంలో గృహలక్ష్మి లబ్ధిదారులు  శ్రీమతి మద్దెల భవాని, సత్యనారాయణ  ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మాట్లాడారు. ఈ కార్యక్రమం లో జె జె ఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love