నాగిరెడ్డిపేటలో గృహజ్యోతి పథకం ప్రారంభం..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గృహజ్యోతి పథకాన్ని నాగిరెడ్డిపేట గ్రామంలో శనివారం రోజు ఎంపీపీ రాజుదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కొరకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్కో డి ఈ గణేష్. ఏఈ మనోరంజన్ తో పాటు కో ఆప్షన్ సభ్యుడు షాహిద్ పాషా, ఇమామ్ లక్ష్మణ్, గులాం హుస్సేన్, నరసింహారెడ్డి, సాయ గౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు.
Spread the love