గ్రూప్ – 4 ఫైనల్ ‘కీ’ విడుదల..

నవతెలంగాణ – హైరదాబాద్: గ్రూప్ 4 అభ్యర్థులకు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ 4 ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. https://websitenew.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి తుది కీ ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. పేపర్ – 1, పేపర్ – 2 కీ లను అందుబాటులో ఉంచినట్లు కమిషన్ పేర్కొంది.

Spread the love