మాజీ సీఎం ను కలిసిన మగ్గరి హన్మాన్లు

నవతెలంగాణ- నవీపేట్: బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
Spread the love