9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

నవతెలంగాణ – కంటేశ్వర్
యోగాడేని పురస్కరించుకొని మహిళలు అందరం కలిసి సుభాష్ నగర్ లో యోగ ఆసనాలతో యోగా వేడుక ను జరుపుకున్నామం, యోగ ఆరోగ్య సమాజం నిర్మాణంలో అందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను అని మాజీ 49వ డివిజన్ కార్పొరేటర్ విశాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఎవడిను పురస్కరించుకొని తొమ్మిదవ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love