నవతెలంగాణ – ఆర్మూర్
మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి నాలుగు నెలల తర్వాత కార్తికశుద్ధ ఏకాదశి మేల్కొని పర్వదినం తొలి ఏకాదశి అని బిసి మహిళ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరుణ జ్యోతి తెలిపారు.. నేడు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్విరామ పోరాటం చేస్తానని తెలిపారు..