నవతెలంగాణ – నర్మెట్ట
మచ్చుపహాడ్ గ్రామంలో మహాదిగ సహకార సంఘం అధ్యక్షులు లింగాల ప్రశాంత్ ఆధ్వర్యంలో మాన్యవర్ కాన్షిరం గారి 90వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ కాన్షిరం గారిని స్మరించుకుంటూ వారికున సంకల్పం,పట్టుదల అందరూ అలవర్చుకోవాలని వారి ఆశయసదనకై కృషిచేయలనారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ప్రధానకార్యదర్శి గజ్జెల్లి నవీన్,కోశాధికారి కోలపురి రవి,ప్రచార కార్యదర్శి లింగాల పర్శరాములు,సీనియర్ సభ్యులు బావండ్ల యాదం,గజ్జెల్లి చంద్రయ్య, బావండ్ల బాస్కర్, కొంపెల్లి నగేష్,అంబేద్కర్,చంద్రయ్య, కొలపూరి శ్రీకాంత్,విజయ్,శేఖర్,అజయ్,కిరణ్,దిలిష్,తరుణ్,అశోక్,తదితరులు పాల్గొన్నారు.