ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి

నవతెలంగాణ – సిద్దిపేట
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  11 వ జయంతి సందర్భంగా సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజం, జిల్లా అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్  ఆధ్వర్యంలో  కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలొ డాక్టర్ సతీష్, కామిని రాజేశం, చేర్యాల మల్లికార్జున్, ముదిగొండ శ్రీనివాస్, పెద్ద అశోక్, గుండు రవితేజ, చిట్టి మల్ల భాస్కర్, కొండబత్తిని రాజ్కోటి, యువజన సంఘం గౌరవాధ్యక్షుడు గణేష్, యాదగిరి, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love