తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆదివారం మండలంలోని దసర గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు మద్దినేని తేజు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నిజాం నుంచి విముక్తి అయి తెలంగాణ ఈరోజుకి 75 సంవత్సరాలు. పూర్తి అయింది. అన్నారు . భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే, తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం రాక్షస పాలనలో బందీగా ఉన్నారు. రజాకార్ల చర్యతో ఎంతోమంది అమాయక ప్రజలు మాన ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమములో సెప్టెంబర్ 17, 1948 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పోలోతో నిజాం లొంగిపోయారు. హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో1948 సెప్టెంబర్ 17న అంతర్భాగమైంది .ఈరోజు నాటికి 75 సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. తాదానంతరం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని పుట్టినరోజు కేకు కట్ చేయడం జరిగింది .పిల్లలకు సీట్లు ,కేకును డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఏనుగు రవీందర్ రెడ్డి రుద్రారపు సురేష్ ,మెరుగు సత్యనారాయణ ఏదునూరి రమేష్, బైరు మహిపాల్ రెడ్డి అంతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, రమాదేవి సాంసోత రాజన్న నాయక్, వెంకన్న .పొన్నం రస్పుత్ గణేష్ వినోద్, దావుల స్వప్న బద్దం జనార్ధన్ ,యార్లగడ్డ నాగేశ్వరరావు, పశువుల బాబురావు, మండల శ్రీకాంత్, గాంధర్ల నరేష్ పూజ శ్రీనివాస్, వద్దుల వీరేందర్, ప్రసాదు,. సాంబయ్య ,గణపతి, వాసంపల్లి వెంకన్న, ,అజ్మీర్ లలిత, కుంట మార్కండేయ, నీరటి కుమార్ , మూల కుమారు,మీస రాజు,కొమరపాలెం ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు