ఎంపీ బీబీ పాటిల్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

నవతెలంగాణ – మద్నూర్
ఉమ్మడి మద్నూర్ మండల సిర్పూర్ గ్రామ నివాసులు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దంపతులకు సోమవారం నాడు మద్నూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్ కుమార్ దంపతులు హైదరాబాద్ కు వెళ్లి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకును కట్ చేయించారు స్వీట్ లను ఎంపీ దంపతులకు తినిపించారు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కుటుంబ సమేతంగా వెళ్లి ఎంపీ బీబీ పాటిల్ కుటుంబ సభ్యులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయడం శుభ పరిణామంగా పలువురు అభినందిస్తున్నారు.

 

Spread the love