హత్ సే హత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయాలి..

నవతెలంగాణ -రాజంపేట్
మండల కేంద్రంలో నేడు నిర్వహిస్తున్నటువంటి హత్ సే హత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయాలని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు అంకం కృష్ణారావు పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రివర్యులు మహమ్మద్ షబ్బీర్ అలీ మండలంలోని ప్రతి గడపగడపకు షబ్బీర్ ఆలీ పర్యటన ఉంటుందని అనంతరం చౌరస్తాలో జెండా ఆవిష్కరణ అనంతరం పబ్లిక్ మీటింగ్ సాయంత్రం నాలుగు గంటలకు బస్టాండ్ ఆవరణంల లో ఉంటుందని ఆయన తెలిపారు. నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

Spread the love