నవతెలంగాణ – హైదరాబాద్: బీజీటీ సిరీస్‌లో భాగంగా 2వ టెస్టు కోసం నిన్న జట్టు అడిలైడ్ చేరుకోగా, గంభీర్ ఇవాళ జట్టులో చేరారు. ఈ వారం రోజులు అభిషేక్ నాయర్, డస్కాటే, మోర్నీ మోర్కెల్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తొలి టెస్ట్‌కు దూరమైన రోహిత్, గిల్ డిసెంబర్ 6న ప్రారంభం కానున్న 2వ టెస్టులో ఆడనున్నారు.