ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు

నవతెలంగాణ-తొగుట : నూతన ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబోతున్న అను ముల రేవంత్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలని టిపిటీ ఎఫ్ నాయకులు జనార్దన్ రెడ్డి తెలిపారు.మంగళ వారం ఆయన మాట్లాడుతూ పౌరసమాజం,మేధా వులు,విద్యా,సామాజిక వేత్తల సలహాలు,సూచన లు ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ప్రజాస్వామ్యయుత పరిపాలన అందించాలని కోరారు.విద్య,వైద్య రంగాలకు ప్రాముఖ్యత కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Spread the love