నంది అవార్డులపై హీరో వెంకటేశ్ కీలక వ్యాఖ్యలు

నవతెలంగాణ – హైదరాబాద్
నంది అవార్డులపై ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎలాంటి అవార్డుల గురించి ఆలోచిండం లేదన్నారు. అవార్డులు ఇస్తే ఇవ్వొచ్చు… లేదంటే లేదు అన్నారు. కానీ సినీ పరిశ్రమకు అవార్డులు ఇస్తే మాత్రం మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుందన్నారు. అవార్డులు ఉత్సాహాన్ని అందిస్తాయన్నారు.

Spread the love