నవతెలంగాణ – భిక్కనూర్
జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కేంద్రంలో ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయ నూతన చైర్మన్ పాత రాజు, ఉపాధ్యక్షులు స్వామిని మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ అపర్ణ, ఏవో రాధ, ఏ ఈ ఓ లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, ఏఎంసీ డైరెక్టర్లు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.