రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి స్వాధీనం

నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న 125 గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయి పట్టుబడింది. కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love