ఇలువియాకు ఫైర్‌సైడ్‌ వెంచర్స్‌ నిధులు

న్యూఢిల్లీ : ఫైర్‌సైడ్‌ వెంచర్స్‌, మల్టీఫ్లై వెంచర్స్‌ నుంచి సిరీస్‌ ఎ ఫండింగ్‌లో నిధులు సమీకరించినట్లు ప్రొఫెషనల్‌ హెయిర్‌కేర్‌ స్టార్టప్‌ ఇలువియా తెలిపింది. ఈ నిధులను ఉద్యోగుల నియామకాలు, పరిశోధన, అభివృద్థిని పెంపొందించడం, బ్రాండ్‌ మార్కెటింగ్‌ విస్తరణకు ఉపయోగించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. కాగా ఎంత మొత్తం నిధులను సమీకరించిందనే విషయాన్ని వెల్లడించలేదు.

Spread the love