నవతెలంగాణ – చివ్వేంల
మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు, ఖాసీంపేట బేతెస్థ చర్చి నందు బిషప్ దుర్గం ప్రభాకర్-కరుణ శ్రీ ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం పండుగను నిర్వహించి 1000 మంది క్రైస్తవ భక్తులతో భారీగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బిషప్ దుర్గం ప్రభాకర్ ఈ పండుగనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బేతెస్థ మినిస్ట్రీస్ డైరెక్టర్ దుర్గం కరుణ శ్రీ,పాస్టర్ కొమ్ము హోసన్నా, వల్లపట్ల దయానంద్,ఆదిమల్ల బాబు, దైద రవి, డపుకు మల్లయ్య,యడవెల్లి యేసుపాదం,కత్తుల సుధాకర్,మామిడి కిరణ్,అబ్రాహాము, పేతురు, మామిడి జానయ్య,ఉపేందర్,బొంత రాజు,దావీదు, కుంచం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.