– ఆయుష్ విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో మిగతా రాష్టాల కన్నా తెలంగాణలోనే ఆయుష్ విద్యార్థులకు ఉపకారవేతనాలు తక్కువగా ఉన్నాయని ఆయుష్ వైద్యవిద్యార్థులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో రూ.95 వేలు, పంజాబ్‌లో రూ.45 వేల వరకు ఉపకారవేతనాలిస్తున్నారని తెలిపారు.