ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

Grain buying center startedనవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ కోపరేటివ్ సొసైటీలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి బుధవారం ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో కోపరేటివ్ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సల్ల మోహన్ రెడ్డి, గురడి రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు సల్ల అనంత్ రెడ్డి, సీఈఓ శ్యామ్, సిబ్బంది, సొసైటీ డైరెక్టర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love