మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ

– కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు మల్‌ రెడ్డి అభిషేక్‌ రెడ్డి, రాష్ట్ర వీరశైవ లింగాయాత్‌ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ శ్రీపట్లొల్ల సంఘమేశ్వర్‌
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
మంచాల మండల కేంద్రంలోని పోల్కమ్మ చెరువు కట్టపై వీరశైవ లింగయత్‌ లింగబలిజ సంఘం మండల క మిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా బసవేశ్వర విగ్ర హా ఆవిష్కరణ చేశారని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ పట్లోల్ల సంఘమేశ్వర్‌లు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులుశెట్టి శివకుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్‌ పాటిల్‌, ఆదిభట్ల మున్సిపల్‌ చైర్మెన్‌ మర్రి నిరంజన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్‌ రె డ్డి, మంచాల ఎంపీటీసీ ఎడమ నరేందర్‌రెడ్డి, వీర శైవ లింగాయత్‌ లింగబలిజ సంఘం మండల గౌరవ అధ్య క్షులు డాక్టర్‌ భిక్షపతి, మండలాధ్యక్షులు కొత్తూరు శేఖ రప్ప, ప్రధాన కార్యదర్శి జక్క హరీష్‌ తదితరులున్నారు.

Spread the love