గాంధారీలో క్రీడా మైదానం ప్రారంభోత్సవం

నవతెలంగాణ- గాంధారి
గాంధారీలో క్రీడా మైదానం ప్రారంభోత్సవం గాంధారి గ్రామ ప్రజలకు,యువకులకు తెలియజేయునది. యేమనగా రేపు గాంధారి యువత ఆద్వర్యంలో నూతన క్రీడ ప్రాంగణం ఉదయం 6 గంటలకు మరియు గాంధారి లోకల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది. కావున గాంధారి నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో యువకులు హజరయ్యి విజయవంతము చేయలని యువజన సంఘల నాయకులు తెలిపారు.

Spread the love