ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత భారత్‌

నవతెలంగాణ –  హైద‌రాబాద్ : భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్‌లో 1-0తో చైనాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. దీపిక 31వ నిమిషంలో గోల్‌ చేసి భారత్‌ గెలుపునకు బాటలు వేసింది.

Spread the love