నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక కీలక పోరు.. కానీ

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ రోజు ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ కొలొంబోలని ప్రేమ దాస స్టేడియంలోనే.. జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్  కూడా వర్షం అడ్డంకి గా మారనుంది అని వాతవరణ శాఖ తెలిపింది.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (wk), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (c), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీష పతిరణ
భారత్: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

Spread the love