ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్..

Additional Collector who examined the survey of Indiramma houses.నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని కునూరు గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల  సర్వేను యాదాద్రి భువనగిరి జిల్లా  (రెవిన్యూ) అదనపు కలెక్టర్ వీరారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి  దినాకర్, కునూరు గ్రామపంచాయతీ కార్యదర్శి , మాజీ ఎంపిటిసి పాశం శివా నంద్ లు పాల్గొన్నారు.
Spread the love