3 సబ్ స్టేషన్ ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నవతెలంగాణ – అశ్వారావుపేట
తొమ్మిదో తేదీ శనివారం  వినాయకపురం 33/11 కేవీ సబ్ స్టేషన్ కు వచ్చు 33 కేవీ వినాయక పురం ఫీడర్ మరమ్మత్తుల కారణంగా ఉదయం 08.00 గంటల నుండి మధ్యహ్నం 02.00 వరకు వినాయక పురం, నారాయణపురం మరియు గంగారం సబ్ స్టేషన్ ల పరిధి నందు గల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుంది అని ఎ.డి.ఇ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు.ఈ తాత్కాలిక అంత రాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
Spread the love