దరఖాస్తులకు ఆహ్వానం

నవతెలంగాణ – చిన్నకోడూరు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని  తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్, ఇబ్రహీంనగర్ నందు ఇంగ్లీషు, మేతమేటిక్స్ సబ్జెక్టులలో ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు ఎంఎ, బి.ఇడి, మరియు ఎం.ఎస్ సి, బి.ఇడి విద్యార్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మలత ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం పాఠశాల ఫోన్ నెం. 9247667614కి సంప్రదించాలని సూచించారు.

Spread the love