బాధితునికి ఎల్ ఓసీ అందజేత..

నవతెలంగాణ – ఆర్మూర్ 

మాట్లూర్ మండలం అమ్రాద్ గ్రామవాసి బొర్ర శేగొందం అనారోగ్యం కారణంగా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం బుధవారం నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఎల్ ఓ సి అందజేసినారు . ప్రత్యేక చొరవ తీసుకోని రూ.2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయల ఎల్ ఓ స ఇప్పించడం జరిగింది. ఎల్ఓసీ ల ద్వారా పేదవారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద చూపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి లకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love