
– ఈ సీజన్ నుండే సన్నాలకు రూ.500 రూపాయల బోనస్: ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్టోబర్ లో కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తోందనిఈ నెల ఆఖరులోగా మార్గదర్శకాల జారీకి అవకాశం అర్హులైన వారి నుండి అప్లికేషన్ల స్వీకరణస్కాన్ చేసి బియ్యం పొందేలా కార్డుల రూపకల్పన జనవరి నుండి సన్న బియ్యం పంపిణీ ఈ సీజన్ నుంచే సన్నాలకు రూ. 500/- రూపాయల బోనస్ వచ్చే నెలలో హెల్త్ కార్డులు జారీ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పేర్కొన్నారు.