– కౌలు రైతుల భరోసా ఏది..
– ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి కేటీఆర్…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువెనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను గురువారం మాజీ మంత్రి కెటిఆర్ పరిశీలించారు. కౌలు రైతులతో పంట పొలాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచిన రూ.2లక్షల రుణమాఫీ ముచ్చట ఇప్పటివరకు ప్రస్తావించలేదన్నారు. చేస్తానన్