కాటేదాన్ రంగారెడ్డిలో జీపు జాతా ప్రారంభ సభ..(లైవ్)

నవతెలంగాణ-హైదరాబాద్ : సీఐటీయూ రాష్ట్ర జీపు జాతా రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది. కాటేదాన్ రంగారెడ్డిలో సీఐటీయూ రాష్ట్ర జీపు జాతా ప్రారంభ సభ జరుగుతుంది. 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ లోని కనీస వేతనాలు సవరించాలని, విడుదల చేసిన 5 రంగాల జీవోలను గెజిట్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
Spread the love