తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్‌..

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది.

Spread the love