నవతెలంగాణ – కంటేశ్వర్
నిషిత కామర్స్ అండ్ సైన్స్ కళాశాల నిజామాబాద్ హెచ్ ఆర్ హెచ్ నెక్స్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో మొత్తం 250 మంది విద్యార్థులు పాల్గొనగా 49 విద్యార్థులు. సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కో- ఆర్డినేటర్ డి. రాజు, డైరెక్టర్ షేక్ కళాశాల ప్రిన్సిపాల్ యస్. జయంత్ రెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ యు. సత్యనారాయణ టాస్క్ రీజనల్ మ్యానేజర్ నిజామాబాద్ రు- శ్రీనాద్ రెడ్డి పాల్లని ఎన్నిక అయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.