అభివృద్ధిని చూసి పార్టీలోకిచేరుతున్న

– కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక
నవతెలంగాణ -పెద్దకొడప్ గల్
పెద్ద కొడపగల్ మండలంలోని చిన్న తక్కడ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ నాయకుడు మెత్రి సంజీవ్ తక్కడ పల్లి నాయకుల ఆధ్వర్యంలో  గురువారం నాడు ఎంపీపీ  చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ ఖండువా కప్పుకున్నారు. ఎంపీపీ పార్టీ ఖండువా వేసి పార్టీలోకి సాదారంగ పార్టీలోకి ఆహ్వానించారు. మెత్రి సంజీవ్ గత ఎంపిటిసి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఒడిపోవం జరగింది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులే అధికార పార్టీ లోకి చేరినట్లు మెత్రి సంజీవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి అశోక్ పటేల్, నర్సుపాటేల్, ప్రశాంత్, బాబు పటేల్, రాజు పటేల్, సాయిరాం, మల్లేష్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love