ఓటు హక్కును వినియోగించుకున్న జుక్కల్ ఎంపీపీ

జుక్కల్ ఎంపిపి యశోదా క్యూలైన లో నిల్చున్న దృశ్యం.
జుక్కల్ ఎంపిపి యశోదా క్యూలైన లో నిల్చున్న దృశ్యం

నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ మండల పరిషత్ అద్యక్షురాలు సుర్నార్ యశోదా గురువారం నాడు మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ కార్యాలయంలో ఓటు వేసేందుకు మహిళలకు కేటాయించిన క్యూలైన్ లో నిల్చోని ఓటు హక్కు వేసేందుకు రావడంతో సంతోషంగా ఉందని తెలిపారు. జుక్కల్ అసెంబ్లి ఎన్నికలలో ఓటు హక్కును వినియేాగించడం రాజ్యంగం కల్పించిన హక్కు అని , ప్రతి ఒక్కరు అర్హులైన వారు ఓటు హక్కు వచ్చిన వారు ఓటేసి ప్రజాస్వామం కాపాడాలని పేర్కోన్నారు.

Spread the love