జూనియర్ లైన్‌మెన్‌, ఏఈ పరీక్ష ఫలితాలు విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ జూనియర్‌ లైన్‌మెన్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌) పోస్టుల పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 30న ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించగా.. నెల రోజుల్లోపే ఫలితాలు ప్రకటించడం గమనార్హం. డైరెక్ట్‌ ప్రాతిపదికన 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌, 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదలు చేసిన విషయం తెలిసిందే.

Spread the love