మెక్‌డొనాల్డ్స్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా జూనియర్‌ ఎన్‌టిఆర్‌

హైదరాబాద్‌ : మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా తన బ్రాండ్‌అంబాసీడర్‌గా ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను ఎంచుకుంది. ఇటీవల ఆస్కార్‌ విన్నింగ్‌ ‘నాటు-నాటు’ పాటకు యావత్‌ ప్రపంచాన్ని డ్యాన్స్‌ చేయించిన టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను ప్రచారకర్తగా ప్రకటించడం ద్వారా తమ స్థాయిని మరింత పైకి తీసుకెళ్తుందని ఆ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.

Spread the love