మలబార్‌ గోల్డ్‌ ప్రచారకర్తగా జూనియర్‌ ఎన్‌టీఆర్‌

హైదరాబాద్‌ : ప్రముఖ ఆభరణాల రిటైల్‌ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమాండ్స్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా మరోసారి ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నియమితులయ్యారు. తమ ప్రచారకర్తగా ఎన్‌టీఆర్‌కు తిరిగి స్వాగతం పలుకుతున్నామని ఆ సంస్థ పేర్కొంది. ఆయన నియామకం సంస్థ 30వ వార్షికోత్సవ మెరుపులు రెట్టింపు చేయడానికి దోహదం చేయనుందని మలబార్‌ గోల్డ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

Spread the love