విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర
పారిశ్రామిక ప్రాంతం పటాన్ చెరువు అనేక పోరాటాలు
పారిశ్రామిక ప్రాంతం పటాన్ చెరువు అనేక పోరాటాలు
సీఐటీయూ రాష్ట్ర నేత
పటాన్ చెరువు సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ
నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
జననం: 04/041964
విద్యాభ్యాసం: BA అంబేద్కర్ యూనివర్సిటీ…
కుటుంబ నేపథ్యం…
జొన్నలగడ్డ కనకదుర్గమ్మ (తల్లి), జొన్నలగడ్డ సత్యనారాయణ (తండ్రి)
జొన్నలగడ్డ కనకదుర్గమ్మ (తల్లి), జొన్నలగడ్డ సత్యనారాయణ (తండ్రి)
లక్ష్మి కుమారి (భార్య)
భరత్ కుమార్( కుమారుడు), రాధిక (కూతురు)
భార్య …లక్ష్మీ కుమారి ప్రగతి నగర్ కార్పొరేటర్
గతంలో ప్రగతి నగర్ సర్పంచ్ గా పనిచేశారు.
గతంలో ప్రగతి నగర్ సర్పంచ్ గా పనిచేశారు.
రాజకీయ నేపథ్యం ..
1979 లో విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయ ప్రస్థానం.
1985 నుండి (విడియ పరిశ్రమల) ఇప్పటి శాండివిక్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేశారు.
1989 నుండి సీఐటీయూ క్రియాశీలక సభ్యునిగా ఆల్విన్ వాచ్ పరిశ్రమలో కార్మికుడిగా
2000 సంవత్సరం వరకు పనిచేశారు.
2000 సంవత్సరం నుండి సీపీఐ(ఎం) పూర్తి కాలం కార్యకర్తగా పని ప్రారంభం..
1990 నుండి ఉమ్మడి మెదక్ జిల్లా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా పని… పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతంలోని పాశం మైలారం, పటాన్చెరువు, రామచంద్రపురం, బొల్లారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అనేక పరిశ్రమలలో అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు..
జిల్లాలోని అతి పెద్ద పరిశ్రమ అయినా తోషిబా మరియు కిర్బీ, పెన్నార్, సెనర్జీ ఇలా అనేక భారీ మధ్య తరహా పరిశ్రమలో రానే బ్రేక్ లైనర్, సుగుణ ఇండియా పరిశ్రమలో నాయకుడుగా కొనసాగుతున్నారు. పరిశ్రమల యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో అనేక మంది ప్రత్యర్థి సంఘాల సీనియర్ నాయకులపై గెలిచిన ఘనత…
2016 నుండి సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక..
2023 మే నుండి తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు.