కే.కే.శైలజా టీచర్ ఆధిక్యం

నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పోటాపోటాగా  వస్తున్నాయి. కేరళలో మాజీ ఆరోగ్య మంత్రి కే.కే.శైలజా టీచర్ ఆధిక్యంలో ఉన్నారు.

Spread the love