ఎమ్మెల్యే సబితతో కేసీఆర్ చర్చలు!

నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలతో సబిత ఆవేదనకు గురైన నేపథ్యంలో ఆమెతో కేసీఆర్ మాట్లాడారు. ఈ అంశంలో భవిష్యత్ కార్యాచరణపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. సబిత వెంట ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా ఉన్నారు.

Spread the love