కొత్త ఫీచర్లతో కియా సెల్టోస్‌ వచ్చేసింది..

న్యూఢిల్లీ : కియా ఇండియా మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో కియా సెల్టోస్‌ను విడుదల చేసింది. దీనికి జులై14 నుంచి బుకింగ్స్‌ను తెరుస్తున్న ట్లు వెల్లడిం చింది. మంగళవారం నూతన సెల్టోస్‌ను కియా ఇండియా ఎండి, సిఇఒ టాక్‌ జిన్‌ పార్క్‌, చీఫ్‌ సేల్స్‌ అండ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మ్యుంగ్‌ సిక్‌ సోన్‌ లాంచనంగా ఆవిష్కరించారు. ఎనిమిది రంగుల్లో దీన్ని విడుదల చేసింది. ఫేస్‌ లిఫ్ట్‌ న్యూ 1.5-లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో అందుబాటులోకి తెస్తోంది.

Spread the love