కృష్ణాష్టమి వేడుకలు

నవతెలంగాణ- మోపాల్
మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో గల జ్ఞానోదయ హైస్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు, బాలురకి కృష్ణ అవతారం వేషంతో, బాలికలకు గోపికల వేషంతో వేడుకలను ఘనంగా నిర్వహించి ఉట్టి కొట్టడం మరియు డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కల పాఠశాల కరస్పాండెంట్ దేవ శంకర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Spread the love