– బీఆర్ఎస్ జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం లో తాజ్పూర్ గ్రామంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ మద్దతుగా గడపగడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరుతూ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు మల్లేష్ అత్యధిక మెజార్టీ ఈ యాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, భువనగిరి జెడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, కొలుపుల అమరేందర్, నల్లమస్ రమేష్ గౌడ్, చందుపట్ల రాజేశ్వరరావు, బాల్గురి మధుసూదన్ రెడ్డి, ఓం ప్రకాష్ గౌడ్, అబ్బగాని వెంకట్ గౌడ్, ర్యాకల శ్రీనివాస్, చిన్న మల్లికార్జున్, బొమ్మరపు సురేష్, శ్యామల వెంకటేష్, సిలివేరు మధు, ఓరుగంటి రమేష్, పుట్ట వీరేష్ యాదవ్, అతికం లక్ష్మీనారాయణ గౌడ్, బొట్టు మలేష్, పల్లెపాటి కొండల్ లు పాల్గొన్నారు.