ఆర్మూర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాధనోపధ్యాయునిగా లక్ష్మీ నరసయ్య

నవతెలంగాణ -ఆర్మూర్ 

పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ప్రాధనో ఉపాధ్యాయునిగా పి లక్ష్మీ నరసయ్య సోమవారం ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మండలంలోని మగ్గిడి పాఠశాల నుండి బదిలీపై రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు ..ఈ సందర్భంగా పి ఆర్ టి యు అధ్యక్షులు లక్ష్మణ్ పటేల్ ,గద్దె గంగాధర్ ,భూమేశ్వర్ ,రాస శ్రీనివాస్ , రాజేందర్ తదితరులు శాలువా, పూలమాలతో సత్కరించి అభినందించారు.
Spread the love