లాయర్లు జీన్స్ ప్యాంట్స్ ధరించి కోర్టుకు రావొద్ధు: సుప్రీంకోర్టు

నవతెలంగాణ – ఢిల్లీ: ప్రతీ లాయర్ రూల్స్ ప్రకారం నిర్దిష్ట దుస్తుల్లో కోర్టుకు రావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. జీన్స్‌లో వచ్చిన తనను కోర్టు నుంచి బయటికి పంపించాలని గౌహతి హైకోర్టు పోలీస్ సిబ్బందిని ఆదేశించడంపై ఓ లాయర్ ఎస్ సీ ని ఆశ్రయించారు. తనను డీకోర్ట్ చేసే అధికారం హైకోర్టుకు లేదని వాదించారు. అయితే కోర్టు నుంచి వెళ్లిపోవాలని లాయర్‌ను కోరకుండా పోలీసులను ఆదేశించడం సరికాదని సుప్రీం కోర్టు తెలిపింది.

Spread the love