జూరాల ఎడమ కాలువకు గండి

నవతెలంగాణ- ఆత్మకూరు: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని జూరాల గుంటుపల్లి గ్రామాల మధ్య జూరాల కాలువకు గండిపడినది. వృధాగా వెళుతున్న నీళ్లు.
Spread the love