ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయరబోతున్న ఏపీ అభ్యర్థుల జాబితా విడుదలయింది. మొత్తం 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులను ప్రకటించారు. పులివెందుల టికెట్ ను పెండింగ్ లో ఉంచారు. వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలిజా (చింతలపూడి), ఆర్థర్ (నందికొట్కూరు)కు కాంగ్రెస్ పార్టీ టికెట్లను కేటాయించింది.
ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే… 

Spread the love