సిబిల్ బాగుంటేనే..త‌క్కు‌వ వ‌డ్డీతో రుణాలు..

– క్ర‌ెడిట్ స్కో‌ర్ ఆధారంగానే లోన్‌లు,
నవతెలంగాణ : క్రె‌డిట్ కార్డు‌ల మంజూరు సిబిల్ స్కో‌ర్ బాగున్న‌వారికి త‌క్కు‌వ వ‌డ్డీ‌రేటుతోనే రుణాలు ల‌భిస్తా‌యి. క్ర‌ెడిట్ బ్యూ‌రో నామ్స్ ప్ర‌‌కారం స్కోర్ ఆధారంగానే లోన్‌లు, క్ర‌ెడిట్ కార్డులు మంజూరు చేస్తుంటారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఏడాది కాలంగా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లు పెంచినా ప్రస్తుతం వడ్డీరేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇండ్ల రుణాలపై వడ్డీరేటు తగ్గింపునకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్యాంకు రుణం తీసుకున్నా, తీసుకోవాలనుకున్నా క్ర‌ెడిట్ స్కోరును తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం క్ర‌ెడిట్ మంత్ర‌ి, పైసా బ‌జార్ వంటి ఆన్‌లైన్ వెబ్సైట్‌ల‌తోపాటు యూపీఐ యాప్‌ల‌లోనూ తెలుసుకోవ‌చ్చు. ఇక్క‌డ ఇవ్వ‌బ‌డిన లింక్ ఆధారంగా ఖ‌చ్చితమైన స్కో‌ర్ తెలుసుకునేందుకు వీలుంది. https://wee.bnking.in/c/ZjY3Mzk3 సిబిల్ స్కో‌ర్ ఎంత ఉండాలి..? సిబిల్‌(క్రెడిట్) స్కోర్ 750 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే మీరు చక్కగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారని అర్థం. ఆ క్రెడిట్ స్కోర్ మీరు ఇప్పటి వరకు చెల్లించిన పాత రుణాల వివరాలే చెబుతుంది తప్ప.. మీ ఆదాయం, దానిపై ఎంత రుణం తీసుకోవచ్చో చెప్పదు. అయితే పైన ఇవ్వ‌బ‌డిన లింక్ ఆధారంగా క్ర‌ెడిట్ స్కోర్ తెలుసుకున్న వారికి ఎంత రుణం పొందె అవ‌కాశం ఉందో తెలుసుకోచ్చు. అంతేకాకుండా క్ర‌ెడిట్ కార్డులు ఏమైనా పొందే వీలున్నా కూడా తెలుసుకోవ‌చ్చు. మీ సిబిల్ స్కోర్ 800 పాయింట్లు ఉంటే, కొత్త రుణాలివ్వడానికి బ్యాంకులు అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు. కానీ, మీ ఆదాయాన్ని బట్టే మీకు ఎంత రుణ అర్హత ఉందో బ్యాంకులు నిర్ణయిస్తాయి. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు, వివిధ రుణాల ఈఎంఐ పేమెంట్స్, బీమా పాలసీ ప్రీమియం, పోస్ట్ పెయిడ్ ఫోన్ బిల్లులు సరైన టైంలో పే చేస్తేనే సిబిట్ స్కోర్ మీద ప్రభావం పడదు. సకాలంలో చెల్లించకపోతే సిబిల్ స్కోర్‌లో కోత పడుతుంది. ఏ రుణం తీసుకున్నా కూడా మొత్తం ఆదాయంలో ఈఎంఐల వాటా 40శాతం మించకుండా ఉండేలా చూసుకోవాలి. భిన్న‌మైనా క్ర‌ెడిట్ కార్డు‌లు ఉంటే మేలు.. ప్ర‌‌స్తు‌త అవ‌స‌రా రిత్యా వివిధ చెల్లింపుల కోసం ఆఫ‌ర్ల కోసం భిన్న‌మైన క్ర‌ెడిట్ కార్డులు వినియోగింస్తున్నా‌రు. అందుకు అనుగుణంగా కంపెనీలు కూడా ఆఫ‌ర్ల‌తో కూడిన క్ర‌ెడిట్ కార్డుల‌ను అందిస్తున్నా‌యి. దీనివల్ల క్రెడిట్ హిస్టరీ పెరుగుతుంది. సకాలంలో క్రెడిట్ బిల్లులు చెల్లించడంతో సిబిల్ స్కోర్ పెరిగి.. భవిష్యత్‌లో తీసుకునే రుణాలపై వడ్డీ త‌గ్గే అవ‌కాశాలు ఉన్నా‌యి. – వేముల‌వాడ అనిల్ కుమార్‌ సెల్ 9491679493 https://wee.bnking.in/c/ZjY3Mzk3 లింక్ ఆధారంగా ఖ‌చ్చితమైన స్కో‌ర్ తెలుసుకునేందుకు వీలుంది.

Spread the love