తగ్గిన బంగారం ధరలు

నవతెలంగాణ- హైదరాబాద్: మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. హైదరాబాద్ బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 తగ్గి, రూ. 59, 450 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి, రూ. 54, 450 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 600 తగ్గిపోయి రూ. 77, 000 గా నమోదు అయింది.

Spread the love